ఏదో రాద్దామని ..పొడిచేద్దామని ..ఇరగాదీద్దామని..ఈ బ్లాగ్ ని కష్టపడి ఓపెన్ చేశాను.హుమ్మ్ ..ఏమి రాయాలో అర్థం కావడం లేదు ..రేపటినుండి రాద్దాం లే ..అదుగో.మళ్ళీ వాయిదా ..ఒక బ్లాగ్ దుకాణం తెరుద్దామని సంవత్సరం నుండి అనుకొంటున్నాను ..ఇదిగో..అదుగో..రేపుచేద్దాం లే ..ఎల్లుండి చేద్దాం లే అని వాయిదాలు..ఉందిగా సెప్టెంబరు ..మార్చి పైన ..వాయిదా పద్దతుంది ..దేనికైనా..జగడ ..జగడ..జగడ..జగడ..జగడజాం..
బ్లాగ్ అయితే తెరిచాను..ఏమి రాద్దాం చెప్మా?..ఏమి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు..స్టార్టింగ్ ప్రాబ్లం..వాకే..ఏదో రాద్దాం లే..ఈరోజేగా..తెరిచింది..నెమ్మదిగా రాసుకోవచ్చులే ..అని మన ఆత్మారం ..బోడి సలహా..ఆ మాత్రం కామన్ సెన్సు మాక్కూడా ఉన్దిలేవోయ్..అన్ని రెడీమేడ్ సలహాలు..కొంచెం కూడా క్రియేటివిటీ లేదు..
సరే సరే ..ఆత్మారాం కి కోపం వచ్చేసింది..ఓకే ..ఎప్పటిలాగే సర్రెండర్ టు ఏ ఫూల్ ..మై బాయ్ ఉయ్ విల్ స్టార్ట్ ఫ్రొం టుమారో..
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి