ఈ మద్య ఎక్కువగా నా పుస్తకాలు చదివే అలవాటును కొనసాగించాలని కొన్ని పుస్తకాలను చదవడం మొదలు పెట్టాను..కానీ ఎందుకో అంత ఇంటరెస్టు అనిపంచలేదు..కొన్ని వారపత్రికలు..వండర్ వరల్డ్ లాంటి పత్రికలు ఆసక్తి అనిపించాయి ..ఏల్చూరి గారు రాసిన పుస్తకంలొ కొన్ని ఆయుర్వేద చిట్కాలు బాగున్నాయి..ఇంకా ఓ హెన్రీ రాసిన కధలు చదువున్నాను ..బ్లాగులు చదవడం కొద్దిగా తగ్గించాను..ఇంకా సేంద్రీయ వ్యవసాయం గురించిన సమాచారం తెలుసుకుంటున్నాను..నా ఇంటర్నెట్టు అడిక్షన్ కొంత తగ్గించుకున్నాను .. ప్రత్యేకించి జానపద గీతాలు వింటున్నాను.. ఎప్పటి లాగే పగటి కలలు కంటున్నాను..ఏదో మొదలు పెట్టాలని ..ఏదో చేయాలని ఆరాట పడిపొతున్నాను ..ఇంకా సమయం రాలేదని సరిపెట్టుకుంటున్నాను ...అంతా గజిబిజి గా గందరగోళం గా వుంది ..ఎదో నాలుగు లైనులు గబ గబా గీకి నా బాధను తగ్గించుకొవాలని ఎందుకో అనిపించింది ..అంతే..
12, ఏప్రిల్ 2012, గురువారం
ఈ మధ్య ..

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)