21, నవంబర్ 2011, సోమవారం
20, నవంబర్ 2011, ఆదివారం
లెవోన్ అరోనియన్ !!
పైన ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి ఆర్మేనియన్ చదరంగం ఆటగాడు 'లెవోన్ అరోనియన్'.విశ్వనాధన్ ఆనంద్ ఫై 'గారి కాస్పరోవ్' తరువాత ప్లస్ స్కోరు కలిగిన ఏకైక ఆటగాడు..ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో ౩ వ రాంక్ (ఆనంద్ తరువాత)కలిగిన ఆటగాడు..మంచి ఆటగాడే కాకుండా ,ఉత్తమ వ్యక్తి..మాములుగా చదరంగం ఆటగాల్లంటే సీరియస్ గా ,లోతుగా ఆలోచిస్తున్నట్టు గంభీరం గా వుంటారు..కాని యితడు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వ్యక్తి..
క్లాసిక్ ,బ్లిట్జ్ మరియు రాపిడ్ ఏ విభాగం లో నైనా సరే బాగా ఆడుతాడు..అప్పుడప్పుడు ఆటగాని మనస్తత్వాన్ని బట్టి
కొన్ని చీప్ ట్రిక్కులు వాడి ,ప్రత్యర్ధులను బుట్టలో వెయ్యడం లో సిద్దహస్తుడు..gifted techinician ..చాల డేంజరస్ ఆటగాడు..
సినిమాలు ,సాహిత్యం ,ఆర్టు మనోడి హాబీలు ....
జీవితమే ఒక చదరంగం..
అన్న స్టెప్ ఎస్తే మాస్ ....
సన్నీ బాయ్! !..వివా లెవోన్. .వివా..!!
18, నవంబర్ 2011, శుక్రవారం
వీడింతే..
ఈ రోజునుండి కొద్దికాలం ఉద్యోగం బందు చేద్దామని అనుకుంటున్నాను అంటూ తన మార్కు స్టైల్ లో.. నివాస్ గాడు చెప్పాడు నిర్లక్ష్యంగా.. వీడు ఇలాంటి షాక్ లు ఇవ్వడంకొత్తేమి కాదు..అయిదేళ్ళలో ఇప్పడికే రెండు సార్లు బందు పెట్టాడు.
ప్రత్యేకమైన కారణం ఏదీ ఉండదు..జస్ట్ లైక్ డాట్ ..వీడికి దగ్గర దగ్గరగా ముప్పై ఏళ్ళ దగ్గరికి వచ్చాడు..జీవితం లో ఏ లక్ష్యం ఉన్నట్లు కనిపించదు..నిర్లక్ష్యం గా ఉంటాడు..బరువు బాద్యత లాంటి పదాలు వాడికి నచ్చవు..ఇంటికి కూడా అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు పంపిస్తాడు..
..........వీడికి సలహాలు ఇవ్వడం వేస్టు..వీడు నిర్ణయం తీసుకోన్నాకే చెబుతాడు కాబట్టి ..ఈసారి నేను వీన్ని కన్విన్సు చేయడానికి ప్రయత్నించలేదు..కాని ఉత్త గా ..రూం లో కూర్చొని ఏమిచేస్తాడు వీడు ?మహా అంటే ..వీడికిష్టమైన టైం కి
నిద్ర లేస్తాడు..స్నానం చేస్తే చేస్తాడు ..లేకపోతె లేదు..పార్క్ కి వెళ్లి ఆ ఈనాడు ,సాక్షి పేపర్లు ముక్క వదిలి పెట్టకుండా చదువువుతాడు.. ఆ ఇంటర్నెట్ ముందు కూర్చొని అదీ ,ఇదీ చదువుతాడు..ఇష్టం వచ్చ్చింది వండుకొని తింటాడు..\
........మళ్ళీ కొద్దిసేపు పడుకొంటాడు..లేచాక ఆ చలం ,బాల గంగాధర తిలక్ అంటూ అవేవో పుస్తకాలు చదివి ,కాస్త పుస్తక జ్ఞానం ఉన్నవాల్లతో సోది చర్చలు పెడతాడు..(ఈ దినచర్య వాడు శని,ఆదివారాల్లో చేస్తాడు లెండి.బహుశా దీన్ని మిగతా రోజుల్లో కూడా అమలు పరుద్దామని వీడి ఎజెండా ..)
నీవు జీవితం లో సెటిల్ అవ్వాలి ..పెళ్లి చేసుకోవాలి అంటే..అసలు జీవితం అంటే ఏమిటి? ..పెళ్లి ఎందుకు అంటాడు?..
అలా మాట్లాడతావు ఏంట్రా ? నీకు జీవితం లో తోడు అక్కరలేదా? ..పిల్లలు అవసరం లేదా అంటే ..ఒక కప్పు కింద భార్యా ,భర్తలు సంవత్సరాల కొద్దీ ఎలా కలసి ఉంటారు ? ..అంటాడు..ఇక పిల్లల విషయానికి వస్తే ..నీవే ఒక అజ్ఞానివి..
నీవు మరొక అజ్ఞానికి జన్మనివ్వడం..ఆ అజ్ఞాని మరొకనికి జన్మనివ్వడం ..ఈ విధం గా ప్రపంచాన్ని అజ్ఞానులతో నింపే బదులు నువ్వొక్కడివే జ్ఞానివి కావచు కదా అంటాడు..క్రికెట్లో కొన్ని బంతులు ఆడటం కష్టం ..చదరంగం లో ప్రత్యర్ది ఎత్తులకు కొన్నిసార్లు డిఫెన్సు కనుక్కోవడం కష్టం..అలాగే వీడి వాదాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం..
వీడు రూములో కూర్చొని ఏమైనా చేయని ..కానీ రేప్పొద్దున (అంటే వీడు కావాలనకున్నప్పుడు) వుద్యోగం వస్తుందా ?..అంటే కచ్చితం గా వస్తుంది..ఎందుకంటే ..వీడికి టెక్నాలజీ మీద ఉన్న పట్టు అట్లాంటిది మరి..వీడు ఇచ్చే కీ వర్డులకు గూగుల్ కి కూడా పిచ్చి ఎక్కి ఏడు సంద్రాల అవతల వున్నా ..వీడికి కావలసిన సమాచారం ..తీసుకొస్తుంది ..వీడి knowledge కి భయపడి క్లైంట్ కూడా ఎక్కువసేపు మాట్లాడాడు ..వాడి అజ్ఞానం బయటపడుతుందో ఏమో అని ..అదే వీడి ధైర్యం ..మొండితనం ...నిర్లక్ష్యం..వగైరా..వగైరా..
వీడి బద్ధకం గురించి ,జీవితం పట్ల వీడికి వున్నా దిక్కుమాలిన/ఉన్నతమైన అబిప్రాయాలను తర్వాతి పోస్టులో...

17, నవంబర్ 2011, గురువారం
5, నవంబర్ 2011, శనివారం
@1 year software job!!
సాఫ్టువేరులో మనమొక వెర్రివెంగాలప్పలమని మనమీద మనకొక కాన్ఫిడెన్సు ..కీ బోర్డు పట్టుకుంటే ఏమి అవుతుందో ..
మౌసు పట్టుకుంటే ఏమి అవుతుందో అన్న టెన్షన్..కానీ తినగా తినగా వేము తియ్యనుండు అన్నట్లుగా ,నేను కూడా
కొంచం కొంచం తీయదనాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టాను..కీ బోఅర్డు షార్ట్ కట్స్ దగ్గరనుండి ,నా టెక్నాలజీ లోని బేసిక్స్ మరియు కొన్ని టిప్స్ ,ట్రిక్స్ నేర్చుకొని ..విజయవంతముగా సంవత్సరానికి పైగా జాబులో కొనసాగుతున్నాను..
ఇప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్సు పెరిగింది..సమస్యను సాల్వు చేయకున్నా ఎట్లీస్ట్ మేనేజ్ చేయగలుగుతున్నాను,..
కన్విన్సు చేయలేకున్నా,కన్ఫ్యూజు చేయ గలుగుతున్నాను..
ఒక సంవత్సరం సాఫ్టువేరు జాబు లో కొన్ని విశేషాలు..
1.ముఖ్యముగా సిస్టం లోని బేసిక్స్ నేర్చుకున్నాను.
2 .జీవితంలోని బొర్ డం కి దూరం అయ్యాను..
౩.కొంత సంపాదించాను.
పై ఫాక్టర్ వల్ల నాకు నేను బ్రతికాను.
ఈ.కొంత ఇంటికి డబ్బు పంపాను.
ఐ.ముంబై లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూశాను.
యి.కొంత మందికి సహాయం చేయగలిగాను.
i .లప్తోప్,మొబైల్,క్లోత్స్ కొన్నాను.
జ.ఇతరులకు నాపై నమ్మకాని కలిగించాను.
కే.ముఖ్యముగా నా మీద నాకు కాన్ఫిడెన్సు పెరిగింది.
ఇంతేసంగతులు ..చిత్తగించవలెను..
2, నవంబర్ 2011, బుధవారం
key Board Short Cuts..1
Ctrl+F ...for searching purpose..
Ctrl+C..Copy the content.............
Ctrl+V..paste the content..
Window+D.. minimizing the all active windows..
Window+E..My Computer..
Window+R..command prompt..
Ctrl+S..save the data

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)