పైన ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి ఆర్మేనియన్ చదరంగం ఆటగాడు 'లెవోన్ అరోనియన్'.విశ్వనాధన్ ఆనంద్ ఫై 'గారి కాస్పరోవ్' తరువాత ప్లస్ స్కోరు కలిగిన ఏకైక ఆటగాడు..ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో ౩ వ రాంక్ (ఆనంద్ తరువాత)కలిగిన ఆటగాడు..మంచి ఆటగాడే కాకుండా ,ఉత్తమ వ్యక్తి..మాములుగా చదరంగం ఆటగాల్లంటే సీరియస్ గా ,లోతుగా ఆలోచిస్తున్నట్టు గంభీరం గా వుంటారు..కాని యితడు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వ్యక్తి..
క్లాసిక్ ,బ్లిట్జ్ మరియు రాపిడ్ ఏ విభాగం లో నైనా సరే బాగా ఆడుతాడు..అప్పుడప్పుడు ఆటగాని మనస్తత్వాన్ని బట్టి
కొన్ని చీప్ ట్రిక్కులు వాడి ,ప్రత్యర్ధులను బుట్టలో వెయ్యడం లో సిద్దహస్తుడు..gifted techinician ..చాల డేంజరస్ ఆటగాడు..
సినిమాలు ,సాహిత్యం ,ఆర్టు మనోడి హాబీలు ....
జీవితమే ఒక చదరంగం..
అన్న స్టెప్ ఎస్తే మాస్ ....
సన్నీ బాయ్! !..వివా లెవోన్. .వివా..!!






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి